Header Banner

ఏపీలో రెండున్నరే కేజీల బంగారంతో వాసవీమాత విగ్రహం.. ఎక్కడుందంటే, విలువ ఎంతో తెలుసా!

  Mon May 05, 2025 14:58        Politics

హిందూపురంలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ చేసి 85 ఏళ్లు గడిచిన సందర్ఘంగా వేడుకలను అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. రెండున్నర కేజీల బంగారంతో, సుమారు రూ. 3 కోట్లు వెచ్చించి తయారు చేసిన వాసవీమాత విగ్రహాన్ని ఆలయంలో ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ దంపతులు ఆవిష్కరించారు. బంగారు పుష్పాలతో అమ్మవారికి బాలయ్య ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమం అనంతరం బాలకృష్ణ దంపతులను ఆర్యవైశ్య సంఘం సభ్యులు ఘనంగా సత్కరించారు. మరోవైపు, అమ్మవారి బంగారు విగ్రహాన్ని దర్శించుకునేందుకు ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు.

 

ఇది కూడా చదవండి: ఆ నామినేటెడ్ పదవుల భర్తీకి డేట్ ఫిక్స్! ఎప్పుడంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వరుస సమీక్షలతో సీఎం చంద్రబాబు బిజీ బిజీ! అధికారులకు కీలక ఆదేశాలు!

 

జగన్ కు కొత్త పేరు పెట్టిన కూటమి నేతలు! అంతా అదే హాట్ టాపిక్!

 

డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త! ఇకపై ఇంటి నుంచే..

 

షాకింగ్ న్యూస్: జగన్ హెలికాప్టర్ ఘటన దర్యాప్తు వేగవంతం! 10 మంది వైసీపీ కార్యకర్తల అరెస్ట్!

 

నెల్లూరు రూరల్ అభివృద్ధి అద్భుతం.. 60 రోజుల్లోనే 339 అభివృద్ధి పనులు పూర్తి! మంత్రి ప్రశంసలు

 

పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో.. జాతీయ సాంస్కృతోత్సవ పురస్కార వేడుక!

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!

 

అడ్డంగా బుక్కైన ప్రపంచ యాత్రికుడు అన్వేష్.. పోలీస్ కేసు నమోదు.. ఏం జరిగిందంటే?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Balakrishna #Atchannaidu #Telugudesam #Jagan #YSRCP #APPolitics #TDP #AndhraPrades